శ్రీ స్వామి వారి నిత్య పూజలు

 

 




దర్శన వేళలు   సోమవారము నుండి శుక్రవారము :
ఉ. గం. 6.00 నుండి 11.30 ని.ల వరకు
సా. గం. 6.00 నుండి 8.30 ని.ల వరకు
శనివారము మరియు ఆదివారము
ఉ. గం. 6.00 నుండి 12.30 ని.ల వరకు
సా. గం. 6.00 నుండి 9.30 ని.ల వరకు

శ్రీ స్వామి వారి పూజల వివరములు

  1. అష్టోత్తరం పూజ    రూ. 30/-
  2. నిత్యపూజ నెలకు    రూ. 400/-
  3. నిత్యపూజ సంవత్సరమునకు   రూ. 4,000/-
  4. శాశ్వత పూజ (సంవత్సరములో కసారి)   రూ. 10,000/-
శ్రీ స్వామి వారి విశేష పూజల వివరములు
  1. సహస్ర నామార్చన     రూ.30/-  (ప్రతి శనివారం ఉ. గం. 6.00 లకు)
  2. అభిషేకం    రూ.      116/-  (ప్రతి శ్రవణ నక్షత్రమున స్వామి వారికి ఉ. గం. 6.00 లకు)
  3. శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం    రూ.2116/-
  4. ప్రత్యేక కళ్యాణం    రూ. 7,500/-
  5. అష్టదల సువర్ణ పద్మాల పూజ రూ.600/-

           (ప్రతి నెల మొదటి మంగళవారము ఉ. గం. 10.00 లకు)