శ్రీ స్వామి వారి సేవలు

 

 




దర్శన వేళలు   సోమవారము నుండి శుక్రవారము :
ఉ. గం. 6.00 నుండి 11.30 ని.ల వరకు
సా. గం. 6.00 నుండి 8.30 ని.ల వరకు
శనివారము మరియు ఆదివారము
ఉ. గం. 6.00 నుండి 12.30 ని.ల వరకు
సా. గం. 6.00 నుండి 9.30 ని.ల వరకు
సహస్రనామార్చన      ప్రతి శనివారము ఉ. గం. 6.30 ని.లకు ప్రారంభం
నిజపాద దర్శనం   ప్రతి గురువారము ఉ. 6.30 ని.ల నుండి
ఉత్తరఫల్గుణి నక్షత్రము  

శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవము

ప్రతి నెల మొదటి మంగళవారము : 108 సువర్ణ అష్టదళ పద్మాల విశేష పూజ
శ్రవణా నక్షత్రం   శ్రీ స్వామివారికి పంచామృతాభిషేకం
ప్రతి శుక్రవారము      పద్మావతి అమ్మవారి కుంకుమ పూజలు

ఉ. 7.30 లకు, సా. 7.00 లకు

 శ్రీ పుష్పయాగం   కార్తీక శ్రవణం రోజు స్వామివారికి
ఫాల్గుణమాసం ఉత్తర ఫల్గుణి నక్షత్రం రోజు పద్మావతి అమ్మవారికి
శ్రావణమాసం పూర్వఫల్గుణి నక్షత్రం రోజు గోదాదేవి అమ్మవారికి
అష్టోత్తరపూజ   ప్రతిరోజు ఉ. 6.30 ని.ల నుండి
వార్షిక బ్రహ్మోత్సవములు ఫాల్గుణ శుద్ధ దశమి నుండి పౌర్ణమి వరకు
 ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారదర్శనం
మార్గశిర, పుష్యమాసాలలో ధనుర్మసాత్సవములు
భోగి పండుగ రోజు  శ్రీ గోదారంగనాధస్వామి వార్ల తిరుకళ్యాణ మహోత్సవము
శ్రావణమాసం రెండవ శుక్రవారం    వరలక్ష్మి వ్రతం
భాద్రపదమాసం – వినాయక చతుర్ధి:     వినాయక చవితి ఉత్సవములు
ఆశ్వీయుజ మాసం   శ్రీ దేవి శరన్నవరాత్ర మహోత్సవములు
కార్తీకమాసం   ఆకాశదీపం (పాడ్యమి రోజున)
కార్తీక పౌర్ణమి సందర్భంగా  సత్యనారాయణస్వామి వ్రతం, సాయంత్రం దీపోత్సవము
మాఘమాసం  రథసప్తమి వేడుకలు
చైత్రశుద్ధ పాడ్యమి   ఉగాది పర్వదినం, పంచాగ శ్రవణం, విశేష పూజలు.