నవంబర్ నెల కార్యక్రమాలు

 

 

Date కార్యక్రమాలు
01-11-2026 01.11.2026 : ఆదివారము సా॥ కీ॥శే॥ కళ్ళం హరనాథరెడ్డి గారి జయంతి సందర్భంగా శ్రీమతి వేదవతి భాగవతారిణిగారిచే "నర్తనశాల" హరికథాగానం. నిర్వహణ: కళ్ళం హరనాథరెడ్డి గారి కుటుంబసభ్యులు.
02-11-2026 02.11.2026 సోమవారము, 03.11.2026 మంగళవారము సా॥ "ఉపన్యాసభారతి" శ్రీమతి యం.వి.సత్యవతి గారిచే "శ్రీకాళహస్తి మాహాత్మ్యం" ఆధ్యాత్మిక ప్రవచనము. సౌజన్యం: సూరపనేని శ్రీకాంత్ ఎండోమెంట్ కార్యక్రమం. శ్రీ సూరపనేని శ్రీరామచంద్రమూర్తిచౌదరి , శ్రీమతి జయలక్ష్మి దంపతులు మరియు కుటుంబసభ్యులు.
03-11-2026 02.11.2026 సోమవారము, 03.11.2026 మంగళవారము సా॥ "ఉపన్యాసభారతి" శ్రీమతి యం.వి.సత్యవతి గారిచే "శ్రీకాళహస్తి మాహాత్మ్యం" ఆధ్యాత్మిక ప్రవచనము. సౌజన్యం: సూరపనేని శ్రీకాంత్ ఎండోమెంట్ కార్యక్రమం. శ్రీ సూరపనేని శ్రీరామచంద్రమూర్తిచౌదరి , శ్రీమతి జయలక్ష్మి దంపతులు మరియు కుటుంబసభ్యులు.
03.11.2026 : మంగళవారము ఉ॥ గం. 10.00లకు: శ్రీ స్వామివారికి "108 సువర్ణ అష్టదళ పద్యాల" విశేష పూజా కార్యక్రమం.
04-11-2026 04.11.2026 : బుధవారము సా॥ నటనాలయ, గుంటూరు వారి ఆధ్వర్యంలో సభా కార్యక్రమం తదుపరి కళాలయ, కొలకలూరి వారిచే "ఎంతో చిన్నది జీవితం" నాటిక. రచన: శ్రీ షేక్ హుస్సేన్, దర్శకత్వం: శ్రీ యేపూరి హరిబాబు. నిర్వహణ: శ్రీ నీలం మందారావు, రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
05-11-2026 05.11.2026 : గురువారము ఉ॥ గం. 10.00లకు: శ్రీపద్మావతి శ్రీనివాసుల కల్యాణమహోత్సవం సా॥ నటరాజ సంగీత నృత్య కళాశాల వారి వార్షికోత్సవ వేడుకలు. నిర్వహణ: "నాట్యాచారిణి" అనంతుల విజయకుమారి.
06-11-2026 06.11.2026 : శుక్రవారము సా॥ ఈశ్వర వరప్రసాద పరిషత్తు వారి కార్యక్రమం. సర్రాజు బాలచందర్ గారి స్మృత్యర్థం అభినయ ఆర్ట్స్, గుంటూరు వారిచే "అది అతని సంతకం" సాంఘిక నాటక ప్రదర్శన. రచన: స్నిగ్ధ, దర్శకత్వం: శ్రీ యన్. రవీంద్రరెడ్డి.
07-11-2026 07.11.2026 : శనివారము ఉ॥ గం. 10.00లకు పద్మావతి కల్యాణవేదికపై ఆచార్య యన్.జి. రంగా గారి జయంతి సందర్భంగా కార్యక్రమం. నిర్వహణ: డాక్టర్ జక్కంపూడి సీతారామారావు 07.11.2026 : శనివారము సా॥ గాయత్రీ మహిళా సంగీత సన్మండలి వారి కార్యక్రమం. శ్రీ ముత్తుస్వామి దీక్షితులు వారి ఆరాధనోత్సవం కుమారి నాగవైష్ణవి, చెన్నై వారి గాత్ర కచేరి. సా॥ ధార్మిక ప్రాంగణంలో మాసశివరాత్రి సందర్భంగా చండీహోమం
08-11-2026 08.11.2026 : ఆదివారము - దీపావళి వేడుకలు
09-11-2026 09.11.2026 : సోమవారము నుండి 13.11.2026 : శుక్రవారము వరకు సా॥ పూజ్యశ్రీ సువీరానందస్వామి, చిన్నయ మిషన్ వారిచే "ఉపనిషత్ స్రవంతి" జ్ఞానయజ్ఞం ప్రవచనములు సౌజన్యం: శ్రీ జరుగుల బంగారుబాబు, శివకుమారి దంపతులు
10-11-2026 09.11.2026 : సోమవారము నుండి 13.11.2026 : శుక్రవారము వరకు సా॥ పూజ్యశ్రీ సువీరానందస్వామి, చిన్నయ మిషన్ వారిచే "ఉపనిషత్ స్రవంతి" జ్ఞానయజ్ఞం ప్రవచనములు సౌజన్యం: శ్రీ జరుగుల బంగారుబాబు, శివకుమారి దంపతులు
10.10.2026 : మంగళవారము ఉ॥ పద్మావతి కల్యాణవేదికపై ఉ॥గం. 10.00ల నుండి మ॥గం. 1.00 వరకు సుందరకాండ పారాయణ. నిర్వహణ: శ్రీమతి టి.ఆర్.సుభాషిణి. సా॥ ఆకాశదీపం ప్రారంభం
11-11-2026 09.11.2026 : సోమవారము నుండి 13.11.2026 : శుక్రవారము వరకు సా॥ పూజ్యశ్రీ సువీరానందస్వామి, చిన్నయ మిషన్ వారిచే "ఉపనిషత్ స్రవంతి" జ్ఞానయజ్ఞం ప్రవచనములు సౌజన్యం: శ్రీ జరుగుల బంగారుబాబు, శివకుమారి దంపతులు
12-11-2026 09.11.2026 : సోమవారము నుండి 13.11.2026 : శుక్రవారము వరకు సా॥ పూజ్యశ్రీ సువీరానందస్వామి, చిన్నయ మిషన్ వారిచే "ఉపనిషత్ స్రవంతి" జ్ఞానయజ్ఞం ప్రవచనములు సౌజన్యం: శ్రీ జరుగుల బంగారుబాబు, శివకుమారి దంపతులు
13-11-2026 09.11.2026 : సోమవారము నుండి 13.11.2026 : శుక్రవారము వరకు సా॥ పూజ్యశ్రీ సువీరానందస్వామి, చిన్నయ మిషన్ వారిచే "ఉపనిషత్ స్రవంతి" జ్ఞానయజ్ఞం ప్రవచనములు సౌజన్యం: శ్రీ జరుగుల బంగారుబాబు, శివకుమారి దంపతులు
14-11-2026 14.11.2026 : శనివారము వరకు 16.11.2026 : సోమవారము వరకు సా॥ శ్రీ సాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమి, కాజా సత్యవతిదేవి - లక్ష్మీనరసింహారావు మెమోరియల్ "బాలకళావేదిక" 17వ చిల్డ్రన్స్ డాన్స్ ఒలింపియాడ్ - 2026 కార్యక్రములు నిర్వహణ: "నాట్యాచార్య" "కళారత్న" డా॥ కాజా వెంకట సుబ్రహ్మణ్యం.
14.11.2026 : శనివారము వరకు 20.11.2026 : శుక్రవారము వరకు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయంలో ప్రతిరోజు ఉ॥గం. 10.00-సా॥గం. 6.00ల వరకు "పుస్తక ప్రదర్శన" జరుగును. 15వ తేదీ : "ఉచిత పుస్తక పంపిణీ" కార్యక్రమం.
15-11-2026 14.11.2026 : శనివారము వరకు 16.11.2026 : సోమవారము వరకు సా॥ శ్రీ సాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమి, కాజా సత్యవతిదేవి - లక్ష్మీనరసింహారావు మెమోరియల్ "బాలకళావేదిక" 17వ చిల్డ్రన్స్ డాన్స్ ఒలింపియాడ్ - 2026 కార్యక్రములు నిర్వహణ: "నాట్యాచార్య" "కళారత్న" డా॥ కాజా వెంకట సుబ్రహ్మణ్యం.
15.11.2026 : ఆదివారము ఉ॥ గం. 9.00ల నుండి సా॥ గం. 4.00ల వరకు సంస్కారభారతి, గుంటూరు వారి కార్యక్రములు.
15.11.2026 : ఆదివారము ఉ॥ గం. 9.00ల నుండి సా॥ గం. 4.00ల వరకు సంస్కారభారతి, గుంటూరు వారి కార్యక్రములు.
14.11.2026 : శనివారము వరకు 20.11.2026 : శుక్రవారము వరకు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయంలో ప్రతిరోజు ఉ॥గం. 10.00-సా॥గం. 6.00ల వరకు "పుస్తక ప్రదర్శన" జరుగును. 15వ తేదీ : "ఉచిత పుస్తక పంపిణీ" కార్యక్రమం.
16-11-2026 16.11.2026 : సోమవారము ఉ॥ గం. 6.00లకు: స్వామివారి తిరునక్షత్రం సందర్భంగా శ్రీస్వామివారికి "పంచామృతాభిషేకం" సా॥ స్వామి వారికి శ్రీపుష్పయాగం. సౌజన్యం: శ్రీ కొండబోలు శివరాంప్రసాద్, ఉమాశంకర్ దంపతులు
14.11.2026 : శనివారము వరకు 16.11.2026 : సోమవారము వరకు సా॥ శ్రీ సాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమి, కాజా సత్యవతిదేవి - లక్ష్మీనరసింహారావు మెమోరియల్ "బాలకళావేదిక" 17వ చిల్డ్రన్స్ డాన్స్ ఒలింపియాడ్ - 2026 కార్యక్రములు నిర్వహణ: "నాట్యాచార్య" "కళారత్న" డా॥ కాజా వెంకట సుబ్రహ్మణ్యం.
14.11.2026 : శనివారము వరకు 20.11.2026 : శుక్రవారము వరకు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయంలో ప్రతిరోజు ఉ॥గం. 10.00-సా॥గం. 6.00ల వరకు "పుస్తక ప్రదర్శన" జరుగును. 15వ తేదీ : "ఉచిత పుస్తక పంపిణీ" కార్యక్రమం.
17-11-2026 17.11.2026 : మంగళవారము సా॥ సుందర సత్సంగ్ సభ్యులు పూజ్యశ్రీ కె.వి. కోటేశ్వరరావు గారిచే ఆధ్యాత్మిక ప్రవచనము.
14.11.2026 : శనివారము వరకు 20.11.2026 : శుక్రవారము వరకు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయంలో ప్రతిరోజు ఉ॥గం. 10.00-సా॥గం. 6.00ల వరకు "పుస్తక ప్రదర్శన" జరుగును. 15వ తేదీ : "ఉచిత పుస్తక పంపిణీ" కార్యక్రమం.
18-11-2026 18.11.2026 : బుధవారము సా॥ ఆచార్య గంగప్ప స్మారక సాహితీ పురస్కార సభ. పురస్కారగ్రహీత: స్వర్గీయ వై.ఎస్.కృష్ణేశ్వరరావు కుటుంబం. నిర్వహణ: డా॥ కందిమళ్ల సాంబశివరావు.
14.11.2026 : శనివారము వరకు 20.11.2026 : శుక్రవారము వరకు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయంలో ప్రతిరోజు ఉ॥గం. 10.00-సా॥గం. 6.00ల వరకు "పుస్తక ప్రదర్శన" జరుగును. 15వ తేదీ : "ఉచిత పుస్తక పంపిణీ" కార్యక్రమం.
19-11-2026 19.11.2026 : గురువారము, 20.11.2026 : శుక్రవారము సా॥ కాళిదాస జయంతోత్సవాల కార్యక్రములు. నిర్వహణ: డా॥ డి.ఎన్.దీక్షితులు, పూర్వప్రధానాచార్యులు, హిందూకాళాశాల.
14.11.2026 : శనివారము వరకు 20.11.2026 : శుక్రవారము వరకు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయంలో ప్రతిరోజు ఉ॥గం. 10.00-సా॥గం. 6.00ల వరకు "పుస్తక ప్రదర్శన" జరుగును. 15వ తేదీ : "ఉచిత పుస్తక పంపిణీ" కార్యక్రమం.
20-11-2026 19.11.2026 : గురువారము, 20.11.2026 : శుక్రవారము సా॥ కాళిదాస జయంతోత్సవాల కార్యక్రములు. నిర్వహణ: డా॥ డి.ఎన్.దీక్షితులు, పూర్వప్రధానాచార్యులు, హిందూకాళాశాల.
14.11.2026 : శనివారము వరకు 20.11.2026 : శుక్రవారము వరకు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయంలో ప్రతిరోజు ఉ॥గం. 10.00-సా॥గం. 6.00ల వరకు "పుస్తక ప్రదర్శన" జరుగును. 15వ తేదీ : "ఉచిత పుస్తక పంపిణీ" కార్యక్రమం.
21-11-2026 21.11.2026 : శనివారము ఉ॥ పద్మావతి కల్యాణవేదికపై శ్రీ ప్రసన్నాంజనేయస్వామి భక్తబృందం వారిచే ఉ॥గం. 7.00ల నుండి మ॥ 12.00ల వరకు హనుమాన్ చాలీసా పారాయణం. నిర్వహణ: శ్రీమతి చెన్నుపాటి ఉషారాణి. సా॥ శ్రీ శేషసాయి సంగీత అకాడమి, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో డా॥ తాతా గిరిజా శేషమాంబ మరియు శిష్యబృందంచే "వివిధ వాగ్గేయకారుల అపూర్వ కృతులు" గానం.
22-11-2026 22.11.2026 : ఆదివారము ఉ॥ గం. 9.00ల నుండి సా॥ గం. 4.00ల వరకు సంస్కారభారతి, గుంటూరు వారి కార్యక్రములు. సా॥ వేదిక, యుద్ధపాడు వారి ఆధ్వర్యంలో ఈనెల వేడుక కార్యక్రము ప్రముఖ సీనియర్ కళాకారులకు సన్మానం తదుపరి నాటిక ప్రదర్శన. నిర్వహణ: డా॥ ముత్తవరపు సురేశ్‌బాబు.
23-11-2026 23.11.2026 : సోమవారము, 24.11.2026 : మంగళవారము సా॥ భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వారి కార్యక్రములు "తిరుప్పావై అమృతవర్షిణి" డా॥ కోగంటి వెంకటశ్రీరంగనాయకి గారిచే "ప్రబంధ సాహిత్యం - ఆధ్యాత్మికం" ధారావాహిక ప్రవచనము.
24-11-2026 24.11.2026 : మంగళవారము - " కార్తీక పౌర్ణమి" ఉ॥ గం. 10.00లకు : కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం. సా॥ దీపోత్సవం. సౌజన్యం: శ్రీ చెన్నుపాటి మురళీకృష్ణ, సత్యశ్రీ దంపతులు, శ్రీ మైనిడీ వెంకటేశ్వరరావు, శ్రీలావణ్య దంపతులు. సా॥ ధార్మిక ప్రాంగణంలో జ్వాలాజ్వోరణం, చండీహోమం.
23.11.2026 : సోమవారము, 24.11.2026 : మంగళవారము సా॥ భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వారి కార్యక్రములు "తిరుప్పావై అమృతవర్షిణి" డా॥ కోగంటి వెంకటశ్రీరంగనాయకి గారిచే "ప్రబంధ సాహిత్యం - ఆధ్యాత్మికం" ధారావాహిక ప్రవచనము.
25-11-2026 25.11.2026 బుధవారము, 26.11.2026 గురువారము సా॥ "ఉపన్యాసభూషణ" శ్రీమాన్ గుదిమెళ్ళ శ్రీకూర్యనాథస్వామి వారిచే "మహాభారతం-ఉద్యోగపర్వం" ధారావాహిక ప్రవచనము.
26-11-2026 25.11.2026 బుధవారము, 26.11.2026 గురువారము సా॥ "ఉపన్యాసభూషణ" శ్రీమాన్ గుదిమెళ్ళ శ్రీకూర్యనాథస్వామి వారిచే "మహాభారతం-ఉద్యోగపర్వం" ధారావాహిక ప్రవచనము.
27-11-2026 27.11.2026 శుక్రవారము సా॥ గుంటూరుజిల్లా సీనియర్ సిటిజెన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి కార్యక్రమము.
28-11-2026 28.11.2026 శనివారము సా॥ శ్రీ సాయిసుధ కళాశాల, గుంటూరు వారి కార్యక్రమము శ్రీమతి మునిపల్లె రమణీ, కె.రామదాసు మరియు వారి శిష్యబృందంచే భక్తిగానలహరి.
29-11-2026 29.11.2026 ఆదివారము ఉ॥ గం. 9.00ల నుండి సా॥ గం. 4.00ల వరకు సంస్కారభారతి, గుంటూరు వారి కార్యక్రములు. సా॥ "గుంటూరు గాంధి" కీ॥శే॥ వట్టికూటి వెంకటసుబ్బయ్య గారి వర్ధంతి సందర్భంగా శ్రీ నన్నపనేని శేషగిరిరావు, శ్రీమతి సాంప్రజ్యలక్ష్మి దంపతుల సమర్పణలో ఆదర్శ గ్రామీణ సాంస్కృతిక సేవాసంస్థ, వెలగలేరు వారిచే "పరుగుర్లు" నాటిక. రచన: శ్రీ వల్లూరు శివప్రసాద్, దర్శకత్వం: శ్రీ పోలుదాసు రంగనాయకులు.
30-11-2026 30.11.2026 సోమవారము సా॥ ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం వారి కార్యక్రమము. డా॥ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారిచే అష్టాదశ శక్తిపీఠాలు ధారావాహిక ప్రవచనము.