జులై నెల కార్యక్రమాలు

 

 

Date కార్యక్రమాలు
11-07-2026 11.07.2026 శనివారము : సా|| గాయత్రీ మహిళా సంగీత సన్మండలి వారి కార్యక్రమము. డా|| వింజమూరి వరదరాజ అయ్యంగార్ 111వ జయంతి సందర్భంగా ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ జి. రవికిరణ్, చెన్నై గారికి వరదరాజ అయ్యంగార్ మెమోరియల్ అవార్డు ప్రదానం తదుపరి వారి గాత్ర సంగీత కచేరి.
12-07-2026 12.07.2026 ఆదివారము : ఉ|| గం.8.30 ని||లకు స్వామివారికి విశేష కార్యక్రమము "సహస్ర కలశాభిషేకం". (వివరములు ప్రత్యేక కరపత్రంలో) సా|| శ్రీ శేషసాయి సంగీత అకాడమి, హైదరాబాద్ వారిచే "త్యాగరాజ కృతి మణిమాల" - కర్ణాటక సంగీత కార్యక్రమము. నిర్వహణ : డా|| తాతా గిరిజా శేషమాంబ, శ్రీమతి యిమ్మిడి అంజనీదేవి, గుంటూరు
సా|| మాసశివరాత్రి సందర్భంగా ధార్మిక ప్రాంగణంలో చండీహోమం.
13-07-2026 13.07.2026 సోమవారము నుండి 17.07.2026 శుక్రవారము వరకు : సా|| పూజ్యశ్రీ సువీరానందస్వామి, చిన్మయమిషన్ వారిచే "ఉపనిషత్ స్రవంతి" జ్ఞానయజ్ఞం ప్రవచనములు సౌజన్యం : కీ||శే|| బండ్లమూడి సత్యనారాయణగారి జ్ఞాపకార్థం భార్య విజయలక్ష్మి గారు.
14-07-2026 13.07.2026 సోమవారము నుండి 17.07.2026 శుక్రవారము వరకు : సా|| పూజ్యశ్రీ సువీరానందస్వామి, చిన్మయమిషన్ వారిచే "ఉపనిషత్ స్రవంతి" జ్ఞానయజ్ఞం ప్రవచనములు సౌజన్యం : కీ||శే|| బండ్లమూడి సత్యనారాయణగారి జ్ఞాపకార్థం భార్య విజయలక్ష్మి గారు.
ఉ|| పద్మావతి కళ్యాణ వేదికపై ఉ||గం.10.00ల నుండి మ||1.00ల వరకు సుందరకాండ పారాయణ. నిర్వహణ: శ్రీమతి టి.ఆర్.సుభాషిణి.
15-07-2026 13.07.2026 సోమవారము నుండి 17.07.2026 శుక్రవారము వరకు : సా|| పూజ్యశ్రీ సువీరానందస్వామి, చిన్మయమిషన్ వారిచే "ఉపనిషత్ స్రవంతి" జ్ఞానయజ్ఞం ప్రవచనములు సౌజన్యం : కీ||శే|| బండ్లమూడి సత్యనారాయణగారి జ్ఞాపకార్థం భార్య విజయలక్ష్మి గారు.
16-07-2026 13.07.2026 సోమవారము నుండి 17.07.2026 శుక్రవారము వరకు : సా|| పూజ్యశ్రీ సువీరానందస్వామి, చిన్మయమిషన్ వారిచే "ఉపనిషత్ స్రవంతి" జ్ఞానయజ్ఞం ప్రవచనములు సౌజన్యం : కీ||శే|| బండ్లమూడి సత్యనారాయణగారి జ్ఞాపకార్థం భార్య విజయలక్ష్మి గారు.
17-07-2026 13.07.2026 సోమవారము నుండి 17.07.2026 శుక్రవారము వరకు : సా|| పూజ్యశ్రీ సువీరానందస్వామి, చిన్మయమిషన్ వారిచే "ఉపనిషత్ స్రవంతి" జ్ఞానయజ్ఞం ప్రవచనములు సౌజన్యం : కీ||శే|| బండ్లమూడి సత్యనారాయణగారి జ్ఞాపకార్థం భార్య విజయలక్ష్మి గారు.
18-07-2026 18.07.2026 శనివారము : ఉ|| పద్మావతి కళ్యాణవేదికపై శ్రీప్రసన్నాంజనేయస్వామి భక్తబృందం వారిచే ఉ||గం.7.00ల నుండి మ||12.00ల వరకు హనుమాన్ చాలీసా పారాయణం. నిర్వహణ: శ్రీమతి చెన్నుపాటి ఉషారాణి. సా|| స్వరరాగ సుధ వారి భక్తి గీతాలాపన కార్యక్రమము. నిర్వహణ : శ్రీ కె.వి. సాయిబాబాశర్మ.
19-07-2026 19.07.2026 ఆదివారము : ఉ||గం. 10.00లకు: శ్రీపద్మావతి శ్రీనివాసుల కళ్యాణమహోత్సవం. సా|| హ్యూమర్ క్లబ్ వారి హాస్యవల్లరి. నిర్వహణ: గుంటూరు హ్యూమర్ క్లబ్
20-07-2026 20.07.2026 సోమవారము, 21.07.2026 మంగళవారము : సా|| "ఉపన్యాసభూషణ" శ్రీమాన్ గుడిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి వారిచే "మహాభారతం - విరాటపర్వం" ధారావాహిక ప్రవచనము.
21-07-2026 20.07.2026 సోమవారము, 21.07.2026 మంగళవారము : సా|| "ఉపన్యాసభూషణ" శ్రీమాన్ గుడిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి వారిచే "మహాభారతం - విరాటపర్వం" ధారావాహిక ప్రవచనము.
22-07-2026 22.07.2026 బుధవారము : సా|| కళావిపంచి, హైదరాబాద్ వారి కార్యక్రమము. సభా కార్యక్రమము తదుపరి గోవాడ క్రియేషన్స్, హైదరాబాద్ వారిచే “అమ్మచెక్కిన బొమ్మ”. రచన, దర్శకత్వం : డాక్టర్ వెంకట్ గోవాడ.
23-07-2026 23.07.2026 గురువారము : సా|| కళాస్రవంతి, గుంటూరు వారి కార్యక్రమము ‘కవికోకిల’ ‘నవయుగ కవిచక్రవర్తి’ శ్రీ గుర్రం జాషువా సాహిత్యసభ తదుపరి నాటక ప్రదర్శన. నిర్వహణ: డా|| దేవరపల్లి ప్రభుదాస్, అధ్యక్షులు కళాస్రవంతి, గుంటూరు
24-07-2026 24.07.2026 శుక్రవారము : సా|| కౌతా ఎండోమెంట్ కార్యక్రమము పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య - డా|| వెలగా వెంకటప్పయ్య స్మారక పురస్కార ప్రదానం. నిర్వహణ : అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయం, గుంటూరు.
25-07-2026 25.07.2026 శనివారము : “తొలి ఏకాదశి” సా|| రాధామాధవ నాట్యక్షేత్రం విద్యార్థినీ విద్యార్థులచే కూచిపూడి, జానపద నృత్యప్రదర్శనలు. నృత్య దర్శకత్వం : ‘గురు’ యస్.కె. ఖలీల్ సౌజన్యం: గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ, గుంటూరు
26-07-2026 26.07.2026 ఆదివారము : సా|| మహతీ స్వరసుధ వారి భక్తి సంగీత విభావరి నిర్వహణ: శ్రీమతి పత్రి నిర్మల
27-07-2026 27.07.2026 సోమవారము : సా|| గుంటూరుజిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి కార్యక్రమము.
28-07-2026 28.07.2026 మంగళవారము : సా|| శ్రీ మల్లాది కైలాసనాథ్ గారిచే ఆధ్యాత్మిక ప్రవచనము
29-07-2026 29.07.2026 బుధవారము : “గురు పౌర్ణమి (వ్యాస పూర్ణిమ)” సా|| ‘పద్మభూషణ్’ డాక్టర్ వెంపటి చినసత్యం గారి 14వ సంస్మరణ దినోత్సవం సందర్భంగా శ్రీ సాయిమంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమి వారి నృత్య నీరాజనం. నిర్వహణ: ‘కళారత్న’ డా|| కాజ వేంకటసుబ్రహ్మణ్యం. సా|| పౌర్ణమి సందర్భంగా ధార్మిక ప్రాంగణంలో చండీహోమం.
30-07-2026 30.07.2026 గురువారము : ఉ||గం.6.00లకు: స్వామివారి తిరునక్షత్రం సందర్భంగా శ్రీస్వామివారికి పంచామృతాభిషేకం
31-07-2026 31.07.2026 శుక్రవారము : శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారి 91వ జయంతి