అక్టోబర్ నెల కార్యక్రమాలు

 

 

Date కార్యక్రమాలు
01-10-2026 01.10.2026 గురువారము :సా॥ అంతర్జాతీయ సంగీత దినోత్సవం సందర్భంగా సాయిశృతి మ్యూజిక్ అకాడమి వారి "సంగీత కదంబం" కార్యక్రమం నిర్వహణ: శ్రీ ఆర్. ప్రేమ్‌కుమార్
02-10-2026 02.10.2026 శుక్రవారము :సా॥ నటనాలయ, గుంటూరు వారిచే జాతిపిత మహాత్మాగాంధి మరియు భారత రెండవ మాజీప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రిగార్ల జయంతి సందర్భంగా కార్యక్రమము, తదుపరి జస్ట్ స్మైల్, తిరుపతి వారిచే "వార్నింగ్" నాటిక ప్రదర్శన.రచన: కీ॥శే॥విద్యాధర్, దర్శకత్వం: శ్రీ జలదంకి రవీంద్ర.
03-10-2026 03.10.2026 శనివారము, 04.10.2026 ఆదివారము తేదీలలోవాగ్గేయకార సంగీత మహోత్సవములు. నిర్వహణ: గాయత్రీ మహిళా సంగీత సన్మండలి
03.10.2026 శనివారము :ఉ॥ 9.00లకు పద్మావతి కళ్యాణవేదికపై స్థానిక విద్వాంసులచే వాగ్గేయకారకృతుల గానం. సా॥ "విద్వాన్ శ్రీ వీణ" డి. శ్రీనివాస్, హైదరాబాద్ గారికి సన్మానము తదుపరి వారి శాస్త్రీయ సంగీత వీణ కచేరి.
04-10-2026 03.10.2026 శనివారము, 04.10.2026 ఆదివారము తేదీలలోవాగ్గేయకార సంగీత మహోత్సవములు. నిర్వహణ: గాయత్రీ మహిళా సంగీత సన్మండలి
03.10.2026 శనివారము :ఉ॥ 9.00లకు పద్మావతి కళ్యాణవేదికపై స్థానిక విద్వాంసులచే వాగ్గేయకారకృతుల గానం. సా॥ "విద్వాన్ శ్రీ వీణ" డి. శ్రీనివాస్, హైదరాబాద్ గారికి సన్మానము తదుపరి వారి శాస్త్రీయ సంగీత వీణ కచేరి.
04.10.2026 ఆదివారము :ఉ॥ 9.00లకు పద్మావతి కళ్యాణవేదికపై స్థానిక విద్వాంసులచే వాగ్గేయకారకృతుల గానం. సా॥ వాగ్గేయకారుల కళావైభవం (సంగీత రూపకం) ఉ॥ 10.00లకు ధార్మిక ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం వారి అధ్వర్యంలో ఈ.ఎన్.టి. (చెవి,ముక్కు,గొంతు) ఉచిత వైద్య శిబిరం కార్యక్రమము.
05-10-2026 05.10.2026 సోమవారము నుండి 09.10.2026 శుక్రవారము వరకు : సా॥ పూజ్యశ్రీ సువీరానందస్వామి, చిన్మయ మిషన్ వారిచే " ఉపనిషత్ స్రవంతి " జ్ఞానయజ్ఞం ప్రవచనములుసౌజన్యం: కీ॥శే॥ బండ్లమూడి సత్యనారాయణగారి జ్ఞాపకార్థం భార్య విజయలక్ష్మిగారు.
06-10-2026 05.10.2026 సోమవారము నుండి 09.10.2026 శుక్రవారము వరకు : సా॥ పూజ్యశ్రీ సువీరానందస్వామి, చిన్మయ మిషన్ వారిచే " ఉపనిషత్ స్రవంతి " జ్ఞానయజ్ఞం ప్రవచనములుసౌజన్యం: కీ॥శే॥ బండ్లమూడి సత్యనారాయణగారి జ్ఞాపకార్థం భార్య విజయలక్ష్మిగారు.
06.10.2026 మంగళవారము :ఉ॥ గం॥ 10.00లకు: శ్రీ స్వామివారికి "108 సువర్ణ అష్టదళ పద్మాల"విశేష పూజా కార్యక్రమం
07-10-2026 05.10.2026 సోమవారము నుండి 09.10.2026 శుక్రవారము వరకు : సా॥ పూజ్యశ్రీ సువీరానందస్వామి, చిన్మయ మిషన్ వారిచే " ఉపనిషత్ స్రవంతి " జ్ఞానయజ్ఞం ప్రవచనములుసౌజన్యం: కీ॥శే॥ బండ్లమూడి సత్యనారాయణగారి జ్ఞాపకార్థం భార్య విజయలక్ష్మిగారు.
08-10-2026 05.10.2026 సోమవారము నుండి 09.10.2026 శుక్రవారము వరకు : సా॥ పూజ్యశ్రీ సువీరానందస్వామి, చిన్మయ మిషన్ వారిచే " ఉపనిషత్ స్రవంతి " జ్ఞానయజ్ఞం ప్రవచనములుసౌజన్యం: కీ॥శే॥ బండ్లమూడి సత్యనారాయణగారి జ్ఞాపకార్థం భార్య విజయలక్ష్మిగారు.
09-10-2026 05.10.2026 సోమవారము నుండి 09.10.2026 శుక్రవారము వరకు : సా॥ పూజ్యశ్రీ సువీరానందస్వామి, చిన్మయ మిషన్ వారిచే " ఉపనిషత్ స్రవంతి " జ్ఞానయజ్ఞం ప్రవచనములుసౌజన్యం: కీ॥శే॥ బండ్లమూడి సత్యనారాయణగారి జ్ఞాపకార్థం భార్య విజయలక్ష్మిగారు.
09.10.2026 శుక్రవారము : ఉ॥గం॥ 10.00లకు: శ్రీపద్మావతి శ్రీనివాసుల కళ్యాణమహోత్సవం. సా॥ మాసశివరాత్రి సందర్భంగా ధార్మిక ప్రాంగణంలో చండీహోమం.
10-10-2026 10.10.2026 శనివారము :సా॥ శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారి భజన కార్యక్రమము. నిర్వహణ: శ్రీ వి. మల్లేశ్వరరావు
11-10-2026 11.10.2026 ఆదివారము :అలంకరణ: శ్రీ బాలాత్రిపురసుందరీదేవి సా॥ రాధామాధవ రసరంజని 334వ నెలనెలా వెన్నెల కార్యక్రమము. రాధామాధవ నాట్యక్షేత్రం విద్యార్థిని కుమారి ఎం. హాసినీప్రవీణ రంగప్రవేశం (అరంగేట్రం). నృత్యదర్శకత్వం: "గురు" యస్.కె. ఖలీల్
12-10-2026 12.10.2026 సోమవారము :అలంకరణ: శ్రీ గాయత్రీదేవి సా॥ నాగార్జున సాంస్కృతిక కేంద్రం, గుంటూరు మరియు తిరుమల తిరుపతి దేవస్థాన అన్నమయ్య ప్రాజెక్ట్ సంయుక్త అధ్వర్యంలో "అన్నమాచార్య కీర్తనల గానం"నిర్వహణ: డా॥ కె. సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి
13-10-2026 13.10.2026 మంగళవారము :అలంకరణ: శ్రీ మంగళగౌరీదేవి సా॥ శ్రీమతి ఎం.వై. శేషురాణి, శ్రీమతి జె. భువనేశ్వరి మరియు శిష్యబృందంచే "దేవీ కీర్తనల గానం"
14-10-2026 14.10.2026 బుధవారము :అలంకరణ: శ్రీ అన్నపూర్ణాదేవి సా॥ బ్రహ్మశ్రీ మల్లాది కైలాసనాథ్ గారి ఆధ్యాత్మిక ప్రవచనము
15-10-2026 15.10.2026 గురువారము :అలంకరణ: శ్రీ మహాలక్ష్మీదేవి సా॥ "తిరుప్పావై అమృతవర్షిణి" డా॥ కోగంటి వేంకట శ్రీరంగనాయకి గారిచే "అమ్మవారి వైభవం" ప్రవచనము. "ఉపన్యాసభూషణ" శ్రీమాన్ గుడిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామివారిచే "శరన్నవరాత్రులు" విశేషాలపై ప్రవచనము.
16-10-2026 16.10.2026 శుక్రవారము :అలంకరణ: శ్రీ సరస్వతీదేవి (మూలా నక్షత్రం) ఉ॥గం॥ 10.00లకు: విద్యార్థిని విద్యార్థులచే సామూహిక సరస్వతీ పూజా కార్యక్రమము. బ్రహ్మశ్రీ నారాయణం ప్రసాదాచార్యస్వామి వారిచే "సరస్వతీ వైభవం" ప్రవచనము. సా॥ "ఉపన్యాసభారతి" శ్రీమతి ఎం.వి. సత్యవతి గారిచే "దేవీవైభవం" ప్రవచనము
17-10-2026 17.10.2026 శనివారము :అలంకరణ: శ్రీ కంచి కామాక్షిదేవి సా॥ రామరాజు ఫౌండేషన్, గుంటూరు వారి ఆధ్వర్యంలో వీణాకచేరి. నిర్వహణ: శ్రీ రామరాజు శ్రీనివాస్
18-10-2026 18.10.2026 ఆదివారము :అలంకరణ: శ్రీ దుర్గాదేవి (దుర్గాష్టమి) ఉ॥ గం॥ 10.00 లకు ముత్తయిదువులచే అమ్మవారికి కుంకుమార్చన సా॥ సాయిబాబా టెలిఫిల్మ్స్ (సాంగ్స్), గుంటూరు వారి సినీ భక్తిగీతాలాపన. నిర్వహణ: శ్రీ డి.టి. సాయిబాబు
19-10-2026 19.10.2026 సోమవారము :అలంకరణ: శ్రీ మహిషాసురమర్ధినిదేవి (మహార్ణవమి) సా॥ సుందరసత్సంగ్ సభ్యులు పూజ్యశ్రీ కె.వి.కోటేశ్వరరావు గారిచే ఆధ్యాత్మిక ప్రవచనము.
20-10-2026 20.10.2026 మంగళవారము :అలంకరణ: శ్రీ రాజరాజేశ్వరీదేవి (విజయదశమి) సా॥ శమీపూజ ఉ॥ గం॥ 6.00లకు: స్వామివారి తిరునక్షత్రం సందర్భంగాశ్రీస్వామివారికి "పంచామృతాభిషేకం" సా॥ మహతీ స్వరసుధ, గుంటూరు వారి భక్తిసంగీత విభావరి నిర్వహణ: శ్రీమతి పత్రి నిర్మల సౌజన్యం: గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ, గుంటూరు
21-10-2026 21.10.2026 బుధవారము, 22.10.2026 గురువారము : సా॥ "ఉపన్యాసభూషణ" శ్రీమాన్ గుడిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి వారిచే "మహాభారతం - విరాటపర్వం" ధారావాహిక ప్రవచనము
22-10-2026 21.10.2026 బుధవారము, 22.10.2026 గురువారము : సా॥ "ఉపన్యాసభూషణ" శ్రీమాన్ గుడిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి వారిచే "మహాభారతం - విరాటపర్వం" ధారావాహిక ప్రవచనము
23-10-2026 23.10.2026 శుక్రవారము, 24.10.2026 శనివారము : సా॥ శ్రీ కె.ఆర్.కె.యం.మెమోరియల్ అకాడమి ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో "అమరావతి నాట్యోత్సవం"-2026. నిర్వహణ: "నాట్యాచారిణి" కోకా విజయలక్ష్మి
24-10-2026 23.10.2026 శుక్రవారము, 24.10.2026 శనివారము : సా॥ శ్రీ కె.ఆర్.కె.యం.మెమోరియల్ అకాడమి ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో "అమరావతి నాట్యోత్సవం"-2026. నిర్వహణ: "నాట్యాచారిణి" కోకా విజయలక్ష్మి
25-10-2026 25.10.2026 ఆదివారము : సా॥ శ్రీ నృత్య ఆర్ట్స్ అకాడమి, విజయవాడ వారిచే "లీలాకృష్ణులం" కూచిపూడి నృత్యరూపకం. నిర్వహణ: "గురు" "కళారత్న" భాగవతుల వెంకటరామశర్మ సౌజన్యం: గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ, గుంటూరు సా॥ పౌర్ణమి సందర్భంగా ధార్మిక ప్రాంగణంలో చండీహోమం.
26-10-2026 26.10.2026 సోమవారము : సా॥ ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం వారి కార్యక్రమము. డా॥ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారిచే అష్టాదశ శక్తిపీఠాలు ధారావాహిక ప్రవచనము.
27-10-2026 27.10.2026 మంగళవారము : సా॥ కళావిపంచి హైదరాబాద్, అధ్యక్షులు శ్రీ బొప్పన నరసింహారావు (బుజ్జి) గారి 70వ జన్మదినం సందర్భంగా సీనియర్ కళాకారునికి సత్కారం తదుపరి అన్నమయ్య నృత్యరూపకం.
28-10-2026 28.10.2026 బుధవారము :శ్రీ షిరిడిసాయి తోలుబొమ్మలాట బృందం, నరసరావుపేట వారిచే “మైరావణ చరిత్ర” తోలుబొమ్మలాట కార్యక్రమము.
29-10-2026 29.10.2026 గురువారము :సా॥ గుంటూరుజిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి కార్యక్రమము.
30-10-2026 30.10.2026 శుక్రవారము :సా॥వేదిక, యడ్లపాడు వారి ఆధ్వర్యంలో ఈనెల వేడుక కార్యక్రమము. ప్రముఖ సీనియర్ కళాకారులకు సన్మానం తదుపరి నాటిక ప్రదర్శన. నిర్వహణ: డా॥ ముత్తవరపు సురేష్‌బాబు.
31-10-2026 31.10.2026 శనివారము :“ఐక్యత దినోత్సవము” సా॥ పాటిబండ్ల సీతారామయ్య స్మారక సేవాసమితి కార్యక్రమము పాటశాల విద్యార్థినీ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు.